హరమైన్ షరీఫైన్ (రెండు పవిత్ర స్థలాలు)
ప్రపంచంలో మూడు మసీదుల దర్శనం కోసం మాత్రమే ప్రత్యేక ప్రయాణం అనుమతించబడింది: మస్జిదుల్ హరామ్ (మక్కా), మస్జిదున్ నబవీ (మదీనా), మరియు మస్జిదుల్ అఖ్సా (జెరూసలేం) (సహీహ్ బుఖారీ: 1189).
పుణ్యాల ఆధిక్యత
- మక్కా మస్జిదుల్ హరామ్‌లో ఒక నమాజ్: సాధారణ మసీదులో చేసే 1,00,000 (లక్ష) నమాజులతో సమానం.
- మదీనా మస్జిదున్ నబవీలో ఒక నమాజ్: సాధారణ మసీదులో చేసే 1,000 నమాజులతో సమానం.
- రియాజుల్ జన్నా: ప్రవక్త ప్రసంగ వేదిక (మింబర్) మరియు ఆయన పవిత్ర గృహం (రౌజా ముబారక్) మధ్య ఉన్న స్థలం స్వర్గపు ఉద్యానవనాలలో ఒక ఉద్యానవనం.