యూనుస్ (అ) దుఆ (దుఆయె కర్భ్)

చేప కడుపులో ఉన్నప్పుడు ప్రవక్త యూనుస్ (అ) చదివిన దుఆ:

"లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్"
(لَا إِلٰهَ إِلَّا أَنْتَ سُبْحَانَكَ إِنِّي كُنْتُ مِنَ الظَّالِمِينَ)
"నీవు తప్ప ఆరాధ్యుడెవరూ లేడు, నీవు పరమ పవిత్రుడవు, నిశ్చయంగా నేను అపరాధులలో ఒకడినైపోయాను." (సూరా అల్-అంబియా: 87).
ఏ ముస్లిం అయినా ఏ కష్టంలోనైనా ఈ దుఆతో ప్రార్థిస్తే అల్లాహ్ అతని కష్టాన్ని దూరం చేస్తాడు (తిర్మిజి: 3505).

అప్పులు మరియు ఆందోళనల నివారణకు

"అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ హమ్మి వల్ హజన్, వల్ అజ్జి వల్ కసల్, వల్ బుఖ్లి వల్ జుబ్న్, వ దలఇద్ దైని వ గలబతిర్ రిజాల్."