నాలుగు ప్రియమైన పదాలు
అల్లాహ్కు అత్యంత ప్రియమైన పదాలు నాలుగు: సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ (సహీహ్ ముస్లిం: 2137). వీటితో పాటు ప్రళయదినాన త్రాసులో అత్యంత బరువుగా తూగే రెండు పదాలు:
"సుబ్హానల్లాహి వ బిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్"
(నాలుకపై పలకడానికి చాలా తేలికైనవి, దయామయుడైన అల్లాహ్కు అత్యంత ప్రియమైనవి, మీజాన్ త్రాసులో అత్యంత బరువైనవి - సహీహ్ బుఖారీ: 6406).